సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో జరిగిన కుట్రలు దిగ్బ్రాంతికరంగా వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి లీలలన్నీ మరింత అనుమానాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సంచలనమైన రీతిలో రియా కాల్‌డేటాను బయట పెట్టింది. ఈ కాల్‌డేటాలో రియా చేసిన ఫోన్లు, సంప్రదించిన వ్యక్తుల వివరాలు షాకింగ్‌గా మారాయి.
#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai